డియర్ మేఘ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Dear Megha Movie Team Releases Special Poster On The Occasion Of Adith Arun Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Dear Megha,Dear Megha Movie,Dear Megha Telugu Movie,Dear Megha Movie Updates,Dear Megha Movie Latest News,Dear Megha Poster,Dear Megha Movie Poster,Dear Megha Telugu Movie Latest Poster,Dear Megha Special Poster,Adith Arun Birthday,Adith Arun,Dear Megha Motion Poster,Adith Aruns Birthday Poster,Dear Megha Movie Motion Poster,Adith Arun Birthday Special Poster's,Dear Megha First Look,Adith Arun Birthday Motion Poster,Megha Akash,Actress Megha Akash,Heroine Megha Akash,Megha Akash Movies,Megha Akash New Movie,Adith Arun Movies,Adith Arun New Movie,HBD Adith Arun,Dear Megha Movie First Look Motion Poster,Dear Megha Movie First Look,#DearMegha

మేఘ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘డియ‌ర్ మేఘ’. ఇటీవలే ఈ సినిమానుండి మేఘ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేఘ ఈసారి విభిన్నమైన పాత్రతో వస్తుందని అర్థమైంది. ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. త్వరలో ఓ బిగ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ‘డియర్ మేఘ’ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో అరుణ్ ఆదిత్ కూాడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదిలాఉండగా నేడు హీరో అరుణ్ ఆదిత్ పుట్టినరోజు సందర్భంగా ‘డియర్ మేఘ’ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఐ ఆండ్రూ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + thirteen =