కరోనా వారియర్స్ పై రాజమౌళి షార్ట్ ఫిల్మ్

Ace Director Rajamouli To Make a Short Film Dedicated To All Covid Warriors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Director Rajamouli,Director Rajamouli Latest News,Director Rajamouli Upcoming Movie News,Director Rajamouli Next Project News

బ్లాక్ బస్టర్ “బాహుబలి ” మూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తోపీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం “మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగాషూటింగ్ నిలిచి పోయింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులపై ప్రజలకు రాజమౌళి టీమ్ అంతా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ అవగాహన కల్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం నెలకొన్నకరోనా పరిస్థితులపై ఒక 19 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ ను ప్రజలకు అవగాహన కల్పించేలా హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ సహకారంతో దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ షార్ట్ ఫిల్మ్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ , పోలీస్ డిపార్ట్ మెంట్ సేవలను హైలైట్ గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =