‘ప్రశాంత్ నీల్’ కు ప్రభాస్, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

Rebel Star Prabhas and Jr NTR Wishes Director Prashanth Neel On His Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movie News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas And Jr NTR Wish Prashanth Neel,Prabhas And Jr NTR Pen Sweet Birthday Notes For Prashanth Neel,KGF Director Prashanth Neel,Young Rebel Star Prabhas And Jr NTR Send Wishes To Prashanth Neel,Prabhas And Jr NTR Send Birthday Wishes To Prashanth Neel,KGF Chapter 2,KGF Chapter 2 Movie,Director Prashanth Neel,Prashanth Neel,Prashanth Neel Latest News,Happy Birthday Prashanth Neel,HBD Prashanth Neel,Prashanth Neel Birthday Special,Prashanth Neel Birthday,Jr NTR,Jr NTRLatest News,Jr NTR Movies,Rebel Star Prabhas,Prabhas,Prabhas Movies,Salaar,Salaar Movie,NTR 31,NTR 31 Movie,Prabhas And Jr NTR Birthday Wishes To Prashanth Neel,Prabhas Birthday Wishes To Prashanth Neel,Jr NTR Birthday Wishes To Prashanth Neel,#HappyBirthdayPrashanthNeel,#HBDPrashanthNeel

నేడు కె.జి.యఫ్ డైరెక్టర్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అంతేకాదు కె.జియఫ్, సలారా నిర్మాణ సంస్థ అయిన హోంబలె ఫిలిమ్స్ ఒక ట్రిబ్యూట్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. అందులో ప్రశాంత్ నీల్ గురించి బాగానే ఎలివేషన్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఆయనతో పనిచేస్తున్న.. పనిచేయనున్న ప్రభాస్ – తారక్ కూడా బర్త్ డే విషెస్ అందించారు. ‘హ్యాపీ బర్త్ డే ప్రశాంత్ నీల్’ అంటూ ప్రభాస్ ఫేస్ బుక్ – ఇన్స్టాగ్రామ్ లలో పోస్ట్ చేశారు. ”పుట్టినరోజు ప్రశాంత్. ఎల్లప్పుడూ అద్భుతంగా ఉండండి. ఫోర్స్ లో జాయిన్ అవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను!” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ”సలార్” అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2022 ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాని అనౌన్స్ చేశారు ప్రశాంత్. ఎన్టీఆర్ ఆర్ట్స్ – మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here