“సన్ ఆఫ్ ఇండియా ” మూవీ టీజర్ రిలీజ్ డేట్

Son Of India Movie Team Announces Teaser Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Son Of India,Son Of India Movie,Son Of India Telugu Movie,Son Of India Movie Updates,Son Of India Telugu Movie News,Son Of India Updates,Son Of India Movie Latest News,Son Of India Teaser,Son Of India Teaser Updates,Son Of India Teaser Date,Son Of India Teaser Release Date,Son Of India Teaser Release Date News,Son Of India Teaser Date,Son Of India Movie Teaser,Son Of India Telugu Movie Teaser,Message Oriented Son Of India,Mohan Babu Son Of India,Mohan Babu,Actor Mohan Babu,Hero Mohan Babu,Mohan Babu Latest News,Mohan Babu New Movie,Mohan Babu Latest Movie,Mohan Babu Movie Updates,Mohan Babu Latest Movie Details,Mohan Babu Upcoming Movies,Mohan Babu Son Of India Teaser,Mohan Babu Son Of India Teaser Date,Son Of India Movie Teaser Date,Son Of India Telugu Movie Teaser Date,#SonOfIndia

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై డైమండ్ రత్న బాబు దర్శకత్వంలో విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరో గా సందేశాత్మక చిత్రం “సన్ ఆఫ్ ఇండియా ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ , తనికెళ్ళ భరణి , అలీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సన్ ఆఫ్ ఇండియా ” మూవీ టీజర్ ను జూన్ 4వ తేదీ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 30సంవత్సరాల క్రిందట జూన్‌ 4వ తేదీ న మోహన్‌బాబు హీరో గా రూపొందిన “అసెంబ్లీరౌడీ” చిత్రం విడుదలై అనేక సంచలనాల్ని సృష్టించిన విషయం తెలిసిందే. అటువంటి శుభదినాన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ టీజర్‌ విడుదల చేయబోతుండటం ఆనందంగా ఉందనీ , వాస్తవిక సంఘటనలతో రూపొందిస్తున్న చిత్రమిదనీ , మోహన్‌బాబు పాత్ర చిత్రణ శక్తివంతంగా సాగుతుందనీ , ఆయన శైలి సంభాషణలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయనీ , సందేశంతో కూడుకున్న “సన్ ఆఫ్ ఇండియా ” మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =