హీరో నాని ఇన్ స్టాగ్రామ్ స్టైలిష్ ఫొటో

Natural Star Nani Looks Stylish In His Latest Picture Shared On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani Wants June To Be Good,Nani With A Selfie,Nani Shares A Selfie With Quirky Caption,Tuck Jagadish,Shyam Singha Roy,Ante Sundaraniki,Natural Star Nani Looks Stylish In His Latest Picture,Natural Star Nani,Natural Star Nani Latest News,Natural Star Nani Movies,Natural Star Nani Latest Movie,Natural Star Nani New Movie,Nani New Movie Updates,Nani Latest Movie Updates,Nani Movies,Nani Upcoming Movies,Nani Upcoming Projects,Nani Next Projects,Nani Latest Pic,Nani Latest Picture,Nani Latest Photo,Nani Selfie,Nani Latest Selfie,Nani Instagram,Natural Star Nani Stylish Photo,Natural Star Nani Selfie,Nani Selfie Latest,Nani Movie Updates,Nani Movie News,Nani Photo,Nani Picture,Nani Pic,Nani Images,Nani New Selfie

నేచురల్ స్టార్ నాని హీరోగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీలో నటిస్తున్నారు . కరోనా సెకండ్ వేవ్ కారణంగా “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

“శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫుట్ బాల్ నేపథ్యంలో రూపొందే మరో స్పోర్ట్స్ డ్రామా మూవీ కి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. “హలో జూన్ .. బీ గుడ్ “అంటూ నాని తన స్టైలిష్ సెల్ఫీ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ సెల్ఫీ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 13 =