Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన…

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్

By
Team TFN
-
May 29, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Young Tiger NTR Hits 5 Million Follower Mark On Twitter,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Young Tiger Jr. NTR,Jr NTR,Actor Jr NTR,Hero Jr NTR,Jr NTR Latest News,Jr NTR News,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Upcoming Movie,Jr NTR Next Projects,Jr NTR Upcoming Projects,Jr NTR RRR Movie,Jr NTR New Movie Updates,Jr NTR Latest Movie Updates,Jr NTR Twitter,Jr NTR Twitter Account,Jr NTR Twitter Followers,Young Tiger NTR Touched 5 Million Mark,Young Tiger Jr NTR Hits 5 Million Followers On Twitter,NTR Hits 5 Million Followers On Twitter,Jr NTR Hits 5 Million Mark On Twitter,Jr NTR 5 Million Mark On Twitter,5 Million Followers For Jr NTR,5M Followers For NTR,5 Million Followers For NTR,5 Million Followers For Jr NTR,Jr NTR RRR Movie Updates,Jr NTR Twitter News,Twitter,Jr NTR Twitter Followers News,Jr NTR Hits 5 Million Followers On Twitter,Jr Ntr Hit 5 Million Follower Mark On Twitter,5M Followers For Jr NTR In Twitter,RRR Telugu Movie,RRR Movie Updates,#5MFollowersForNTR

    “నిన్ను చూడాలని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ “స్టూడెంట్ నెం 1 “మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “టెంపర్ “మూవీ తో ఎన్టీఆర్ వరస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్ కు అభిమాన గణం అధికమే. అభిమానులు ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “మూవీ లో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ కు స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ ఇప్పుడు ట్విట్టర్ ఖాతాలో 5 మిలియన్ మార్క్ కు చేరుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరిగానిలిచారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ ట్విట్టర్ లో 5 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ అందుకున్నందుకు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Video thumbnail
    Jr NTR about Raavana Role Inspiration | Jai Lava Kusa Movie Interview | Telugu Filmnagar
    04:26
    Video thumbnail
    Jr NTR Makes Superb Fun of Sukumar | #NTR Speech | DARSHAKUDU Movie Teaser Launch | Eesha | Pujita
    05:47
    Video thumbnail
    Jr NTR Career Best Speech | Jr NTR Speech | Ee Maya Peremito Audio Launch | Rahul | Mani Sharma
    08:51

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘ఏక్ మినీ కథ’ హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్స్
      Next articleబాలీవుడ్ మూవీ లో సత్యదేవ్
      Team TFN

      తాజా వార్తలు

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      September 24, 2026
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026
      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      September 23, 2026
      Nani Requests CM Revanth Reddy to Allow Him to Watch the Movie with Fans

      సీఎం రేవంత్ రెడ్డికి నాని విజ్ఞప్తి: అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి కోరిన...

      September 23, 2026

      తప్పక చదవండి

      rapo23 second schedule wrapped up

      RAPO23 భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్‌ షెడ్యూల్ కంప్లీట్

      Irumudi Enters the ₹250 Crore Club; Tops Netflix Trends Across India

      250 కోట్ల క్లబ్‌లోకి ఇరుముడి.. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ట్రెండింగ్

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      Kriti Shetty’s First Look as Deepu from January 12 Vidudala is Out Now

      జనవరి 12 విడుదల నుండి దీపుగా కృతి శెట్టి ట్రెడిషనల్ ఫస్ట్ లుక్‌ రిలీజ్ 

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      Here Are the Reasons to Watch The Paradise

      ది ప్యారడైజ్ ఎందుకు చూడాలంటే ?

      EDITOR PICKS

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      September 24, 2026
      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      September 24, 2026
      Nani’s The Paradise Scores the Biggest Opening of His Career

      బాక్సాఫీస్ వద్ద జడల్ జాతర .. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

      September 23, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28431
      • సినిమా వార్తలు28002
      • ఇతర వార్తలు677
      • Tollywood574
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)