బాలీవుడ్ మూవీ లో సత్యదేవ్

Actor Satydev Goes To Bollywood Through Ram Setu Movie,Satyadev In Bollywood,Satyadev,Actor Satyadev,Hero Satyadev,Satyadev Latest News,Satyadev News,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Upcoming Movies,Satyadev Upcoming Projects,Satyadev Next Projects,Satyadev Next Movie,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev New Film,Satyadev New Movies,Satyadev Latest Film Updates,Satyadev New Movie Updates,Satyadev Latest Movie Updates,Satyadev Movie Updates,Satyadev Movie News,Hero Satyadev In Bollywood,Actor Satyadev In Bollywood,Satyadev Bollywood,Satyadev Bollywood Movies,Satyadev Bollywood Film News,Ram Setu,Ram Setu Movie,Satyadev In Ram Setu,Satyadev In Ram Setu Movie,Satyadev Role In In Ram Setu Movie,Satyadev To Debut In Bollywood,Satya Dev Roped In For A Bollywood Biggie,Satyadev Goes To Bollywood,Satyadev's Bollywood Debut With Ram Setu,Satya Dev To Make His Bollywood Debut With Ram Setu Movie,Hero Satyadev's Bollywood Debut With Ram Setu,Satyadev's Bollywood Debut

సూపర్ హిట్ “Mr పర్ ఫెక్ట్ ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ సూపర్ హిట్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “, “అత్తారింటికి దారేది “, “క్షణం “వంటి మూవీస్ లో చిన్న పాత్రలలో నటించారు. “బ్రోచే వారెవరురా “, “ఇస్మార్ట్ శంకర్ “, సరిలేరు నీకెవ్వరు ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో సత్యదేవ్ కీలక పాత్రలలో నటించారు. “బ్లఫ్ మాస్టర్” మూవీ తో హీరోగా మారిన సత్యదేవ్ “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “తిమ్మరుసు “, “గాడ్సే “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సత్యదేవ్ ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అభిషేక్ శర్మ దర్శకత్వం లో అక్షయ్ కుమార్ హీరోగా భారత దేశం , శ్రీలంక లను కలిపే రామసేతు వారథి నేపథ్యంలో “రామ్ సేతు”హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాక్వెలెన్ ఫెర్నాండెజ్ , నుష్రత్ భరూచా కథానాయికలు. “రామ్ సేతు “మూవీ మార్చి 18 వ తేదీ రామజన్మ భూమి అయోధ్య లో పూజ కార్యక్రమం జరుపుకుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ ని పలు దక్షిణఆది భాషలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. “రామ్ సేతు “మూవీకై తమిళ భాష నుండి నాజర్ , తెలుగు భాష నుండి సత్యదేవ్ ను కీలక పాత్రలకు ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + ten =