వెనక్కి తగ్గిన మేజర్..రిలీజ్ వాయిదా

Adivi Sesh Starrer Major Movie Release Gets Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh New Movie,Adivi Sesh Latest Movie,Adivi Sesh Latest News,Adivi Sesh Movies,Major,Major Movie,Major Telugu Movie,Major Update,Major Movie Updates,Major Movie Latest Updates,Major Movie News,Major Telugu Movie Latest News,Major Movie Release Postponed,Major Release Postponed,Adivi Sesh Major Movie Release Postponed,Adivi Sesh's Major,Adivi Sesh Major Movie,Adivi Sesh Major Movie Postponed,Adivi Sesh Major Postponed,Major Postponed,Major Movie Postponed,Major Telugu Movie Postponed,Saiee Manjrekar,Adivi Sesh And Saiee Manjrekar,Adivi Sesh And Saiee Manjrekar Starrer Major Movie Postponed,Adivi Sesh Starrer Major Movie Postponed,Major The Film,Adivi Sesh Saiee Manjrekar Starrer Major Release Postponed,Adivi Sesh's Major Postpones Release,Adivi Sesh's Major Release Postponed,Adivi Sesh's Major Release Gets Postponed,Adivi Sesh Major Release Postponed,Adivi Sesh's Major Gets Postponed,#MajorTheFilm

తెలిసిందే కదా కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ షూటింగ్ లు ఆగిపోయాయి.. థియేటర్లు బంద్ అయ్యాయి. ఏదో సీజన్ కు వచ్చినట్టు గత ఏడాది ఇదే టైమ్ కు ఇలాంటి గడ్డు పరిస్థితులే వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఈసారి ఇంకాస్త గట్టిగానే ఉంది దీని ప్రభావం.. ఇదే ఇలా ఉంట ఇంకా థర్డ్ వేవ్ అంటున్నారు అదెలా ఉంటుందో.. అది పక్కన పెడితే ఈ కరోనాకు ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ఈ లిస్ట్ లో మరో సినిమా చేరింది. అది టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ హీరోగా వస్తున్న మేజర్ ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈసినిమాను కూడా పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాను జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరదు. అందుకే రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ అధికారికంగా ప్రకటించారు.

కాగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు స‌యీ మంజ్రేక‌ర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది.మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twelve =