అనుష్క క్యూట్ స్మైల్

Anushka Shetty Latest Picture Attracts The Attention Of Social Media Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anushka’s Cute And Playful Smile,Anushka,Anushka Shetty,Anushka Shetty Pics,Actress Anushka Shetty,Heroine Anushka Shetty,Anushka Shetty Latest News,Anushka Shetty Movies,Anushka Shetty Movie,Anushka Shetty Latest Film Updates,Anushka Shetty Movie Updates,Anushka Shetty New Movie,Anushka Shetty Latest Movie,Anushka Shetty Upcoming Movies,Anushka Shetty Next Movie,Anushka Shetty Next Projects,Anushka Shetty Upcoming Projects,Anushka Shetty Movie News,Anushka Shetty Photos,Anushka Shetty Pictures,Anushka Shetty Images,Anushka Shetty Stills,Anushka Shetty Photoshoot,Anushka Shetty Latest Pics,Anushka Shetty Latest Photo Gallery,Anushka Shetty New Pics,Anushka Shetty Cute Smile,Anushka Cute Smile

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అనుష్క తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క బ్లాక్ బస్టర్ మూవీస్ “అరుంధతి “లో అరుంధతి , “వేదం “లో సరోజ , “బాహుబలి” లో దేవసేన , “రుద్రమదేవి “లో రుద్రమదేవి క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా అనుష్క పలు అవార్డ్స్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నిశ్శబ్దం ” మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అనుష్క తరువాత నటనకు గ్యాప్ తీసుకున్నారు. అనుష్క నటించే మూవీస్ కై అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియా లో రేర్ గా ఫోటోలు షేర్ చేసే అనుష్క తాజాగా చార్లీ చాప్లిన్ పెయింటింగ్ ఉన్న గోడ పక్కన క్యూట్ స్మైల్ తో ఉన్న తన ఫోటో ను షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 4 =