“పాగల్ ” మూవీ రిలీజ్ పై విశ్వక్ సేన్ క్లారిటీ

Actor Vishwak Sen Gives Clarity on Paagal Movie Release,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Vishwak Sen,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Movies,Hero Vishwak Sen Latest News,Vishwak Sen Latest Film Updates,Vishwak Sen Movie Updates,Paagal,Paagal Movie,Paagal Film,Paagal Telugu Movie,Paagal Update,Paagal Movie Update,Paagal Movie Latest Updates,Paagal Movie News,Paagal Movie Latest News,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Upcoming Movies,Vishwak Sen Paagal,Vishwak Sen Paagal Movie,Paagal Movie Theatrical Release,Vishwak Sen Paagal To Release In Theaters,Paagal To Be Release In Theaters,Paagal To Be Release In Theaters Only,Paagal Movie Release,Vishwak Sen's Paagal To Release Only In Theatres,Vishwak Sen Clarity On Paagal Movie OTT Release,Vishwak Sen Confirm Paagal Will Release In Theatres Only,Vishwak Sen’s Paagal To Release In Theatres,#Paagal

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , లక్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా రూపొందిన “పాగల్ “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. సిమ్రాన్ చౌదరి , నివేత పేతురాజ్ కథానాయికలు. మురళీ శర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. రధాన్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా పరిస్థితులు సాధారణ స్థితి చేరుకున్నాక విడుదల తేదీ ప్రకటించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ లోగా “పాగల్ “మూవీ ఓటీటీ లో రిలీజ్ కానుందనే వార్తలు వచ్చాయి. రోజురోజుకూ ఈ ప్రచారం ఎక్కువవుతూ ఉండటంతో, స్వయంగా విశ్వక్ సేన్ రంగంలోకి దిగి “పాగల్”మూవీ ఓటీటీ లో రిలీజ్ కానుందనే ప్రచారంలో నిజం లేదనీ, థియేటర్స్ లోనే రిలీజ్ కానుందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =