థియేటర్స్ లోనే “ఖిలాడి “

Makers Of Khiladi Movie Plans For A Theatrical Release,Telugu Filmnagar,Telugu Film News 2021,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Film,Khiladi Update,Khiladi Movie Update,Khiladi Movie Latest Updates,Khiladi Movie News,KhiladiMovie Latest News,Ravi Teja Khiladi Movie Release In Theaters,Ravi Teja Khiladi Movie,Ravi Teja Khiladi,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Latest News,Ravi Teja Movie Updates,Ravi Teja Upcoming Movie,Ravi Teja Next Movie,Ravi Teja Next Project,Khiladi Movie Theatrical Release,Ravi Teja Khiladi Release In Theaters,Khiladi Movie Release In Theaters,Khiladi Release Only In Theaters,Khiladi Movie Release,Ravi Teja's Khiladi To Release Only In Theatres,Makers Clarity On Ravi Teja Khiladi Movie OTT Release,Makers Of Ravi Teja Khiladi Confirm Film Will Release In Theatres Only,Ravi Teja’s Khiladi To Release In Theatres

మాస్ మహారాజా రవితేజ హీరోగా సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదాపడింది. ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై .రూపొందుతున్న ఈ మూవీ లో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు . ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి. “బ్లాక్ బస్టర్ “క్రాక్ “మూవీ తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న “ఖిలాడి ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఖిలాడీ “మూవీ ఓటీటీ లో రీలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. ఓటీటీ వార్తలపై నిర్మాత మాట్లాడుతూ ‘ ‘ఖిలాడి’ సినిమా ఓటీటీలో విడుదలకానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమనీ, థియేటర్లలోనే విడుదల చేస్తామనీ , ఇటీవల ఇటలీలో తీసిన యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయనీ , కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామనీ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + thirteen =