‘లూసిఫర్’ రీమేక్ కోసం చిరు డేట్సు

Megastar Chiranjeevi Allots Dates For Lucifer Telugu Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Megastar Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Hero Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi Latest Film Updates,Chiranjeevi New Movie,Lucifer Telugu Remake,Lucifer Remake,Lucifer Remake Telugu,Megastar Chiranjeevi Lucifer Telugu Remake,Chiranjeevi Lucifer,Lucifer,Lucifer Telugu Remake Updates,Chiranjeevi Allots Dates For Lucifer Telugu Remake,Chiranjeevi Allots Dates For Lucifer Remake,Chiranjeevi Allots Date For Lucifer Telugu Remake,Lucifer Remake Latest Updates,Lucifer Remake Updates,Lucifer Remake Movie News,Megastar Chiranjeevi Next Project,Megastar Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Lucifer Remake Updates,Lucifer Remake Shoot,Chiranjeevi Lucifer Remake

మెగాస్టార్ చిరు లిస్ట్ లో ఇప్పుడు పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఆయన లైన్ లో పెట్టిన సినిమాలను కూడా ఎలాగైనా పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఎలాగూ చివరి దశకు వచ్చింది. కరోనా సెకండ్ వేవ్ లేకపోతే ఈసినిమా షూటింగ్ అయిపోయి ఉండేది. ఇక కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే తుది దశలో ఉన్న ఆచార్య షూటింగ్ పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆచార్య అనంతరం వెంటనే మరొక సినిమాను స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఆ సినిమా మరేదో కాదు. లూసిఫర్ రీమేక్. రామ్ చరణ్ నిర్మాతగా మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. అయితే ఇటీవల కొన్ని ఊహించని రూమర్స్ వైరల్ అయ్యాయి. మోహన్ రాజా ఈసినిమా నుండి డ్రాప్ అయినట్లు గాసిప్స్ బాగానే వచ్చాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదని కూడా తెలుస్తుంది. ఇదిలాఉండగా ఈసినిమా కోసం చిరు జులై నుండి డేట్సు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. జులై నుండి మొదలుపెట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈసినిమాను కూడా వీలైంత వరకూ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.

మరి ఔట్ అండ్ ఔట్ మాస్ కమ్ పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక చిరు ఇమేజ్ తగ్గట్టు ఇక్కడ నెటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారు. మరి తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =