పోల్ గేమ్ : దర్శకుడు త్రివిక్రమ్ , హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో బెస్ట్ మూవీ ?

Poll Game Which Is The Best Movie In The Combination Of Director Trivikram and Icon Staar Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Stylish Star Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun,Actor Allu Arjun,Hero Allu Arjun,Julayi,Julayi Movie,Julayi Telugu Movie,S/o Sathyamurthy,S/o Sathyamurthy Movie,S/o Sathyamurthy Telugu Movie,Ala vaikunthapurramuloo,Ala vaikunthapurramuloo Movie,Icon Staar,Hero Allu Arjun Best Movies List,Hero Allu Arjun Movies,Allu Arjun Best Movies List,Allu Arjun Latest News,Allu Arjun Movies,Director Trivikram,Trivikram,Trivikram and Arjun,Best Movie In The Combination Of Allu Arjun And Trivikram,Allu Arjun And Trivikram Combination,Allu Arjun And Trivikram Movie,Poll Game,Allu Arjun And Trivikram Best Movie,Best Movies Scenes Of Trivikram Srinivas And Allu Arjun,Blockbuster Movies Of Trivikram And Allu Arjun

జులాయి : హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , ఇలియానా జంటగా రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ “జులాయి “మూవీ ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు అందుకున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ ఎనర్జీ , స్టైలిష్ లుక్ హైలైట్ గా నిలిచాయి. పంచ్ డైలాగ్స్ , కామెడీ సన్నివేశాలతో దర్శకుడు త్రివిక్రమ్ “జులాయి “మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

S/O. సత్యమూర్తి : హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సమంత జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “S/O సత్యమూర్తి” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో అల్లు అర్జున్ డ్యాన్స్ , ఫైట్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ , సెంటిమెంట్ టచ్ ఉన్న పాత్రలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మానవ సంబంధాలపై దర్శకుడు త్రివిక్రమ్ మీనింగ్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అల.. వైకుంఠ పురములో.. : గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అల.. వైకుంఠపురములో”మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ , యాక్షన్ , డ్యాన్స్ సన్నివేశాలలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఎమోషనల్ , యాక్షన్ లతో ఈ మూవీ ని తెరకెక్కించి త్రివిక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే “అల.. వైకుంఠ పురములో.. “మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

పోల్ గేమ్ : దర్శకుడు త్రివిక్రమ్ , హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో బెస్ట్ మూవీ ?

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 5 =