బోయపాటి , బాలయ్య లతో వర్క్ అద్భుతం – ప్రగ్య జైస్వాల్

Pragya Jaiswal Is All Praises For Nandamuri Balakrishna and Boyapati Srinu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pragya Jaiswal Talks About Working With BalaKrishna,Pragya Jaiswal,Actress Pragya Jaiswal,Heroine Pragya Jaiswal,Pragya Jaiswal Latest News,Pragya Jaiswal Movie Updates,Pragya Jaiswal Exclusive Interview,Pragya Jaiswal Interview,Pragya Jaiswal Instagram Live,Actress Pragya Jaiswal Exclusive Interview,Actress Pragya Jaiswal Interview,Pragya Jaiswal Movies,Pragya Jaiswal Latest Interview,Pragya Jaiswal New Movie,Pragya Jaiswal Latest Movie,Pragya Jaiswal About Balakrishna,Akhanda,Akhanda Movie,Balakrishna Akhanda,Pragya Jaiswal In Akhanda,Akhanda Telugu Movie,Pragya Jaiswal Movie Updates,Pragya Jaiswal Praises For Balakrishna,Boyapati Srinu

“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అఖండ”మూవీ లో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి ప్రగ్య ఒక ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ .. “అఖండ”మూవీ లో తాను ఇప్పటి వరకు నటించని ఒక సాలిడ్ రోల్ లో నటించాననీ , ఆ రోల్ ప్రతీ ఒక్కరినీ అలరిస్తుందనీ , దర్శకుడు బోయపాటి , హీరో బాలయ్యలతో వర్క్ చాలా ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అనీ , సెట్స్ లో బాలయ్య మంచి ఎనర్జిటిక్ గా ఉంటారనీ , హార్డ్ వర్కర్ అనీ , ఒక్కోసారి సెట్స్
లో వందల నుంచి వెయ్యి మందితో కూడా షూటింగ్ జరిగిందనీ , ఆ వెయ్యి మందిని కూడా బోయపాటి హ్యాండిల్ చెయ్యడం అమేజింగ్ గా అనిపించిందనీ , “అఖండ”మూవీ థియేటర్స్ లో విడుదల కోసం తాను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ ప్రగ్య చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 7 =