పటాస్ : ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ “పటాస్ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో అనిల్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పూర్తి వినోదాత్మకం గా “పటాస్” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు అనిల్ తన టాలెంట్ ను నిరూపించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుప్రీమ్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ”సుప్రీమ్ ” మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎమోషన్ , ఫన్ ఎలిమెంట్స్ , మంచి స్క్రీన్ ప్లే తో దర్శకుడు అనిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
రాజా ది గ్రేట్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ “రాజా ది గ్రేట్ “మూవీ ఘనవిజయం సాధించింది. అంధుడైన హీరో (రవితేజ ) కు ఎలివేషన్ సీన్స్ , ఫైట్స్ తో ఈ మూవీ ని తెరకెక్కించి దర్శకుడు అనిల్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు.
F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లు హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2 :ఫన్ &ఫ్రస్టేషన్”మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పూర్తి కామెడీ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీ ని దర్శకుడు తెరకెక్కించారు.
సరిలేరు నీకెవ్వరు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ “సరిలేరు నీకెవ్వరు “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. కామెడీ తో పాటు యాక్షన్ , ఎమోషన్ లతో ఈ మూవీని తెరకెక్కించి దర్శకుడు అనిల్ ప్రేక్షకులను అలరించారు.
[totalpoll id=”60396”]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: