క్రేజీ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ

This Crazy Director Actor Combo Pan India Film To Be Bankrolled By Dil Raju,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thalapathy Vijay,Vijay,Actor Vijay,Hero Vijay,Vijay Movie,Thalapathy Vijay Movies,Thalapathy Vijay New Movie,Thalapathy Vijay Latest Movie,Thalapathy Vijay Next Project,Vamshi Paidipally,Director Vamshi Paidipally,Dil Raju,Producer Dil Raju,Dil Raju Movies,Thalapathy Vijay Pan Indian Movie,Thalapathy Vijay Pan Indian Movie With Vamshi Paidipally,Thalapathy Vijay Movie With Vamshi Paidipally,Vamsi Paidipally’s Pan India Film Starring Vijay,Sri Venkateswara Creations,Vamsi Paidipally Pan India Film With Vijay,Vijay Pan Indian Film,Thalapathy Vijay Telugu Movie,Vijay Vamshi Paidipally And Dil Raju Pan Indian Film,Thalapathy Vijay And Vamshi Paidipally Pan Indian Film

తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఇటీవలే వకీల్ సాబ్ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇన్నేళ్లు ఇక్కడ తెలుగులో ఎన్నో విజయాలు చవిచూసిన విజయ్ ఇప్పుడు తమిళ్ లో కూడా తన సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఇప్పటికే శంకర్-చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు నిర్మాతగా ఒక సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. అది ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో కూడా తెలీదు.. కానీ అప్పుడే మరో క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్నట్లు వినిపిస్తోంది. . దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని టాక్ వినిపిస్తుంది. ఇటీవల వంశీ విజయ్ ని కలిసి కథ కూడా వినిపించాడట. లైన్ నచ్చిన విజయ్ సినిమా చేయటానికి అంగీకారం తెలిపాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.