లావణ్య త్రిపాఠి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్

Actress Lavanya Tripathi Dance Video Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Lavanya Tripathi,Lavanya Tripathi,Heroine Lavanya Tripathi,Lavanya Tripathi Dance Video,Actress Lavanya Tripathi Dance Video,Lavanya Tripathi Dance Video Goes Viral,Lavanya Tripathi Dance Video Goes Viral On Social Media,Dance Video,Actress Lavanya Tripathi Dance Video International Dance Day,Lavanya Tripathi Viral Video,Actress Lavanya Tripathi Dance Video Gone Viral,Actress Lavanya Tripathi Dance Video On International Dance Day,Lavanya Tripati Dance Video Goes Viral In Social Media,World Dance Day,Lavanya Tripati Dance Video On World Dance Day,International Dance Day 2021,International Dance Day,Lavanya Tripathi Dance,Lavanya Tripathi Latest News,Lavanya Tripathi Latest Film Updates

మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ విన్నర్ (2006), క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యారు. ఆ మూవీ లో తన అందం అభినయం తో లావణ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా రూపొందిన “దూసుకెళ్తా “మూవీ ఘనవిజయం సాధించింది. “బ్రమ్మన్ “మూవీ తో లావణ్య కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న లావణ్య పలు ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నవిషయం తెలిసిందే. వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా తాను అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన వీడియో ను లావణ్య సోషల్ మీడియా లో షేర్ చేశారు. లావణ్య డ్యాన్స్ వీడియో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here