“F 3” మూవీ అప్ డేట్

F3 Movie Team Releases An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,F3 Movie Movie Shooting Details,F3 Movie Latet Schedule Completed,Venkatesh,Actor Venkatesh,Hero Venkatesh,Venkatesh F3 Movie,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej F3,Venkatesh And Varun Tej F3 Movie,F3 Movie,F3,F3 Telugu Movie,F3 Update,F3 Movie Update,F3 Film Update,F3 Movie Latest Updates,F3 Movie News,F3 Movie Latest News,F3 Movie New Schedule Completed,F3 Another Schedule Completed,Anil Ravipudi,F3 Movie Another Schedule Completed,F3 Movie Shooting Update,#F3Movie,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh Upcoming Movie,Venkatesh Movies

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ లు తమ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. “F2 “మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

బ్లాక్ బస్టర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ సీక్వెల్ “F3 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మేజర్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న “F3 ” మూవీ ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ కానుంది. ముగింపు దశలో ఉన్న “F3 ” మూవీ బ్యాలెన్స్ షూటింగ్ కై సారధి స్టూడియోలో ఒక ఇంటి సెట్టింగ్ రూపొందుతుంది. ఆ సెట్ లో మే నెల మొదటి వారం లో వెంకటేష్ మరియు వరుణ్ లతో పాటు ముఖ్య నటీనటులపై కీలక సన్నివేశాలను దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నారు. ఈ మూవీ లో సునీల్ , రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.“F3 ” మూవీ పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =