పుష్పరాజ్ సరికొత్త రికార్డ్.. ఇంట్రడక్షన్ @50 మిలియన్స్

Pushpa Raj Introduction Video Hits 50 Million Views,Telugu Filmnagar,Telugu Film News 2021,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Pushpa,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Update,Pushpa Movie News,Pushpa Movie Update,Introducing Pushpa Raj,Rashmika,Fahadh Faasil,DSP,Sukumar,Pushpa Raj,Thaggedhe Le,Pushpa Teaser Creates All Time Record In Tollywood,Pushpa Teaser,Pushpa Movie Teaser,Pushpa Telugu Movie Teaser,Pushpa Teaser Update,Pushpa Teaser News,Pushpa Movie Teaser Latest Update,Pushpa Movie Teaser Hits 50 Million Views,50 Million Views For Pushpa Teaser,Pushpa Teaser Hits 50 Million Views,Fastest 50M For Pushpa Raj Intro,Introducing Pushpa Raj Fastest 50 Million Views From TFI,Allu Arjun All Time Record,Pushpa Raj Hits The Biggest Milestone From TFI,Allu Arjun's Pushpa Teaser Garners 50 Million Views On Youtube,Pushpa Teaser Is Fastest In Tfi To 50 Million Views,#Pushpa,#IntroducingPushpaRaj

తగ్గేదే లే.. ఇది పుష్ప సినిమాలో బన్నీ చెప్పే డైలాగ్. ఇక అలాగే బన్నీ కూడా నిజంగానే తగ్గేలా కనిపించడంలేదు. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ లుక్, టీజర్ ఇలా అన్నీ ఆకట్టుకోవడం, బన్నీ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అసలే ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి… ఈఒక్క టీజర్ తో ఆ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లారు. ఇక బన్నీకి రికార్డులు కొత్తేమీకాదు. అలవైకుంఠపురములో పాటలు అయితే ఏడాది అవుతున్నా ఇప్పటికీ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ఇక పుష్ప ఫస్ట్ లుక్ తోనే రికార్డ్స్ ఓపెన్ చేసిన బన్నీ టీజర్ తో మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. బన్నీ పుట్టిన రోజు అంటే ఏప్రిల్ 8న పుష్ప రిలీజ్ అవ్వగా కేవలం 20రోజుల్లో ఈసినిమా 50 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీంతో ఫాస్టెస్ట్ 50 మిలియన్స్ సొంతం చేసుకున్న టీజర్ గా పేరు తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్నా కానీ చిత్రయూనిట్ మాత్రం షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా మరీ షూట్ చేస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో చేస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. మరి పుష్ప సినిమా అయినా అనుకున్న డేట్ కు వస్తుందా రాదా చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − twelve =