తెలుగు , కన్నడ , తమిళ భాషలలో ప్రావీణ్యం ఉన్న నిధి అగర్వాల్ సైకలాజికల్ థ్రిల్లర్ “సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో నిధి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. నిధి కథానాయికగా రూపొందిన “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ ఒకే రోజున రిలీజ్ కావడం విశేషం. అందం , అభినయం తో తమిళ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన నిధి ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ , మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ లో నిధి కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న నిధి తాజా ఫొటో షూట్ ఫొటోలను
ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా , అందంగా ఉన్న ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: