కన్నడ , తమిళ , మలయాళ భాషల మూవీస్ లో కథానాయికగా నటించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ సూపర్ హిట్ “అలా .. మొదలైంది “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిత్యామీనన్ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ తెలుగు మూవీస్ లో తన అందం , అభినయం తో నిత్యామీనన్ ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “మిషన్ మంగళ్ “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ఎంపిక చేసుకుని నటించే నిత్యామీనన్ ప్రస్తుతం “నిన్నిలా నిన్నిలా “, “గమనం ” తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. రెండు మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేసే నిత్యామీనన్ పెళ్ళి కూతురు గెటప్ లో ఉన్న తన ఫొటోస్ షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. పెళ్ళికూతురు గెటప్ లో అందంగా ఉన్న నిత్యామీనన్ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: