విజయ్ దేవరకొండ అల్ట్రా కూల్ ఫొటో

Vijay Deverakonda Latest Picture In Ultra Cool Look Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay DeverakondaNew Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Latest Film Updates,Vijay Deverakonda Latest Pictures,Vijay Deverakonda New Pictures,Vijay Deverakonda Latest Photos,Vijay Deverakonda New Photos,Vijay Deverakonda Picture,Vijay DeverakondaPhoto,Vijay Deverakonda Viral Photos,Vijay Deverakonda Viral Look,Vijay Deverakonda Latest Viral Look,Vijay Deverakonda New Look,Vijay Deverakonda Latest Look

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్”లైగర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. “లైగర్ “మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ థాయ్ ల్యాండ్ లోమార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. హీరో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక. “లైగర్ “మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

తన ఇంటిలో సోఫాలో రిలాక్స్ అవుతూ అల్ట్రా కూల్ లుక్ ఫొటో ను విజయ్ సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. పొడుగు జుట్టు , పెరిగిన గడ్డం తో అందంగా ఉన్న విజయ్ ఫొటో పై అభిమానులు లవ్లీ కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో విజయ్ ఫొటో చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 13 =