పూజాహెగ్డే ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

Pooja Hegde Sets A New Record On Instagram,Telugu Filmnagar,Telugu Film News 2021,Pooja Hegde,Pooja Hegde Movie,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde New Movie,Pooja Hegde Latest News,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Next Movie,Pooja Hegde Photos,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde Latest Pictures,Pooja Hegde Instagram,Pooja Hegde Sends Big Hugs To Fans,Pooja Hegde Celebrates 13 Million Followers On Her Instagram,Pooja Hegde 13 Million Followers On Instagram,Pooja Hegde Sends Big Hugs For 13 Million Instagram Followers,Pooja Hegde 13 Million Instagram Followers,13 Million Instagram Followers For Pooja Hegde,Pooja Hegde Instagram Followers,Pooja Hegde Hits 13 Million Followers On Instagram,Pooja Hegde on Instagram,Pooja Hegde Crosses 13 Million Mark On Instagram,Pooja Hegde Pooja Hegde News,Pooja Hegde 13M Followers On Instagram,#PoojaHegde

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందే తమిళ మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్న పూజాహెగ్డే తన రీల్ , రియల్ లైఫ్ విశేషాలను సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తన తాజా ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు. పూజాహెగ్డే ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ చేరుకొని రికార్డ్ క్రియేట్ చేశారు. చాలా ఆనందం తో ఉన్న పూజాహెగ్డే ఫాలోవర్స్ కు థ్యాంక్స్ చెబుతూ ఒక ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫొటో వైరల్ గా మారింది. పలు మూవీ ఆఫర్స్ తో పూజాహెగ్డే ఇండియా లోనే బిజీ యాక్ట్రెస్ గా మారారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =