కొరటాలతో బన్నీ సినిమాపై నిర్మాతల క్లారిటీ

An Update On Koratala Siva and Allu Arjun New Movie Will Be Out Soon,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Icon Staar,Icon Staar Allu Arjun,Allu Arjun,Stylish Star Allu Arjun,Actor Allu Arjun,Hero Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Film Updates,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movies,Icon Staar Allu Arjun New Movie,Koratala Siva,Director Koratala Siva,Koratala Siva Movies,Koratala Siva New Movie,Koratala Siva Latest Movie,Koratala Siva Latest News,Koratala Siva and Allu Arjun New Movie Update,Koratala Siva and Allu Arjun New Movie,Koratala Siva and Allu Arjun Movie,Koratala Siva and Allu Arjun Film Update,Koratala Siva and Allu Arjun Movie On The Cards,Koratala Siva and Allu Arjun New Movie Will Be Out Soon,Koratala Siva and Allu Arjun Movie Soon

గత కొద్దిరోజులగా కొరటాల శివ, బన్నీ, ఎన్టీఆర్ వీరి నెక్స్ట్ ప్రాజెక్ట్ లపైన చాలా కన్ప్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకూ బన్నీ పుష్ప తరువాత కొరటాల శివతో సినిమా చేస్తాడనుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని ఫిక్స్ అయిపోయారు. కానీ ఎన్టీఆర్ 30 సినిమా కొరటాలతో ఉంటుందని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఎన్టీఆర్ సినిమాపై ఉన్న కన్ప్యూజన్ పోయింది ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఈ సినిమాతో ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. ఇక ఇప్పుడు దీనిపై బన్నీ నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో యువసుధ సంస్థ ఓ ట్వీటు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉందని.. ఏప్రిల్ 2022 తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందని ట్వీట్ లో పేర్కొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమా చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తవుతుంది. మరోపక్క ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. వారి సినిమాలు అయిపోయిన వెంటనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక పుష్ప తో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యే లోపు కొరటాల ఎన్టీఆర్ తో సినిమాతో కంప్లీట్ చేస్తే.. ఆ తరువాత బన్నీ తో సినిమా పట్టాలెక్కించొచ్చు. మరి చూద్దాం అప్పటిలోగా ఎన్ని మార్పులు జరుగుతాయో..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seventeen =