కాజల్ ” ఘోస్టీ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Kajal Aggarwal Latest Movie Ghosty First Look Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Next Movie,Kajal Aggarwal’s Ghosty Movie First Look,Kajal Aggarwal’s Ghosty Movie,Kajal Aggarwal Ghosty,Ghosty,Ghosty Movie,Ghosty Film,Ghosty First Look,Ghosty Movie First Look,Ghosty Film First Look,Kajal Aggarwal Ghosty First Look,Tamannaah,Tamannaah Launches Kajal Aggarwal’s Ghosty First Look,Ghosty First Look Unveiled,Ghosty First Look Out,Ghosty First Look Out Now,Kajal New Movie Ghosty First Look,Tamannaah Unveils First Look Of Kajal Aggarwal’s Ghosty,#Ghosty

యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోస్ తో జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన పలు తెలుగు , తమిళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 13 సంవత్సరాలుగా కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “ , “ఇండియన్ 2 “, “హే సనామికా “, “హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ ),”ముంబై సాగ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కాజల్ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ , ఫాంటసీ డార్క్ కామెడీ ” ఘోస్టీ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ” ఘోస్టీ” తమిళ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ తమన్నా రిలీజ్ చేశారు. ” ఘోస్టీ” తమిళ మూవీ తెలుగు వెర్షన్ ను నిర్మాతలు సుదర్శన్ సుందరం , జి . జయరామ్ ” ఘోస్టీ” పేరుతోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు .

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =