“రౌద్రం రణం రుధిరం ” స్పెషల్ పోస్టర్

RRR Movie Team Releases Special Ugadi Festival Poster Featuring Ramcharan and Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan,Mega Power Star Ram Charan,Jr NTR,RRR,RRR Movie,RRR Film,RRR Telugu Movie,RRR Update,RRR Movie Update,RRR Film Update,RRR Telugu Movie Update,RRR Movie News,RRR Movie New Poster Out,RRR Movie New Poster Out Now,RRR Movie New Poster Out Released,Jr NTR and Ram Charan Unveil New RRR Poster on Ugadi,RRR New Poster,RRR New Celebration Poster Released,RRR Movie Ugadi Special Poster,RRR Ugadi Poster,SS Rajamouli,RRR Movie Poster,SS Rajamouli,RRR Movie Ugadi Poster,RRR Movie Ugadi Special Poster,Ram Charan Jr Ntr RRR Poster,Ugadi RRR Poster,RRR Ram Charan Ntr Poster,Ram Charan Jr Ntr Ugadi Poster,Alluri Sitarama Raju,Ramaraju For Bheem,#RRR,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఫ్రీడమ్ ఫైటర్స్ నేపథ్యం లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఫిక్షనల్ స్టోరీ “రౌద్రం రణం రుధిరం ” మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఉగాది పండగ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి పండగ శుభాకాంక్షలు తెలిపింది. హీరోలు ఇద్దరినీ ప్రజలు గాలి లో ఎగర వేస్తున్నట్టుగా ఉన్న ఆ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 10 =