‘టక్ జగదీష్’ ప్లేస్ లో తేజ ‘ఇష్క్’

Teja Sajja Ishq Movie To Hit Theatres On The Release Date Of Tuck Jagadish,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,ISHQ From April 23rd,ISHQ On April 23rd,ISHQ Movie Release On April 23rd,ISHQ Movie Release,ISHQ Movie Release Date,Teja Sajja Ishq Movie,Teja Sajja,Actor Teja Sajja,Hero Teja Sajja,Teja Sajja New Movie Update,Teja Sajja New Movie,Teja Sajja Movies,Teja Sajja Ishq Movie To Hit Theatres On April 23rd,Teja Sajja Ishq Movie Release Date,Ishq Movie Release Date,Tuck Jagadish,Ishq,Ishq Movie,Ishq Telugu Movie,Ishq Movie Release Date,Teja Sajja Ishq,Teja Sajja Ishq Release Update,Priya Prakash Varrier,Teja Sajja Ishq Movie Latest Poster,Teja Sajja Ishq Movie Poster,#ISHQ

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినిమా రిలీజ్ లపై బాగానే పడుతుంది. ఇప్పటికే ఈ నెలలో రిలీజ్ కావల్సిన లవ్ స్టోరీ, తలైవి సినిమాలు తమ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు న్యాచుర‌ల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమా కూడా చేరిపోయింది. టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా అని.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా వస్తుందని.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ డేట్ కూడా మారిపోయిందని చెపుతూ నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఇప్పడు ఈ అవకాశాన్ని చిన్న సినిమాలు బాగానే వాడుకుంటున్నాయి. నాని టక్ జగదీష్ స్లాట్ ను బుక్ చేసుకున్నాడు తేజ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా ఇష్క్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోబిజీగా ఉంది. ఇక ఈసినిమాను ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్నట్టు తాాజాగా ప్రకటించారు.

ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిలిమ్స్ అందించిన ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ 2021లో త‌న తొలి చిత్రంతో తెలుగులోకి తిరిగి వ‌స్తోంది. య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ నిర్మించ‌నున్నారు. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eleven =