“వకీల్ సాబ్ ” పై మహేష్ బాబు ప్రశంసలు

Vakeel Saab Movie Team Wins Accolades Of Super Star Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Movie Updates,Vakeel Saab Telugu Movie Latest News,Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab Movie,Mahesh Babu About Pawan Kalyan Vakeel Saab Movie,Superstar Mahesh Babu About Powerstar Pawan Kalyan Vakeel Saab Movie,Mahesh Babu Comments On Vakeel Saab Movie,Mahesh Babu Praises On Vakeel Saab Telugu Movie

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో, రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. ఫస్ట్ టైమ్ లాయర్ గా నటించిన పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రకాష్ రాజ్ , అంజలి , నివేద , అనన్య తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన “వకీల్ సాబ్ “మూవీకి థమన్ ఎస్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. “వకీల్ సాబ్ “మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. లాయర్ గా పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారనీ , ప్రకాష్ రాజ్ బ్రిలియంట్ గా నటించారనీ , అంజలి , నివేద , అనన్య హార్ట్ టచింగ్ పెర్ఫార్మెన్స్ ,థమన్ సంగీతం ఆకట్టుకుందనీ , వకీల్ సాబ్”మూవీ టీమ్ కు అభినందనలు అంటూ సోషల్ మీడియా లో మహేష్ బాబు ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here