బీచ్ లో నభా నటేష్ ఎంజాయ్

Nabha Natesh Shares Her Stunning Beach Vacation Pictures On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nabha Natesh,Nabha Natesh Latest News,Nabha Natesh New Movie News,Nabha Natesh Next Project News,Nabha Natesh Latest Film Updates,Nabha Natesh Upcoming Movie Details On Cards,Nabha Natesh Latest Project News,Nabha Natesh,Heroine Nabha Natesh,Actress Nabha Natesh

మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ
లో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. “మాస్ట్రో ” మూవీ తన కెరీర్ లో ఫస్ట్ రీమేక్ మూవీ అనీ , ఈ రీమేక్ మూవీ లో నటించడం ఛాలెంజింగ్ గా ఉందనీ నభా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

సోషల్ మీడియా లో నభా నటేష్ తన లేటెస్ట్ షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నభా నటేష్ బీచ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ వైట్ డ్రెస్ లో ఉన్న నభా నటేష్ ఫొటోస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నభా నటేష్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 2 =