ఇండియా లోనే బిజీ యాక్ట్రెస్ పూజాహెగ్డే

Pooja Hegde Emerges As The Most Happenning Actress In India,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Movie,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Upcoming Movie,Pooja Hegde Latest Movies,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Next Movie,Pooja Hegde Next Project Details On cards,Pooja Hegde Currently The Busiest Actress In India,Pooja Hegde The Most Happenning Actress In India,Pooja Hegde Busiest Actress In India,Pooja Hegde New movie,Pooja Hegde Latest Movie Details On Cards,Most Eligible Bachelor,Radhe Shyam,Pooja Hegde Next Projects

స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో జోడీ గా నటిస్తూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్న పూజాహెగ్డే తన రీల్ , రియల్ లైఫ్ విశేషాలను సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తన తాజా ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందే తమిళ మూవీ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా పలు భాషల చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. పలు మూవీ ఆఫర్స్ తో పూజాహెగ్డే ఇండియా లోనే బిజీ యాక్ట్రెస్ గా మారారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 20 =