“ఖిలాడి “టీజర్ రిలీజ్ డేట్

Khiladi Movie Team Announces Teaser Release Date,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Telugu Movie,Khiladi Movie Update,Khiladi Teaser Update,Khiladi Film Update,Khiladi Movie Latest Updates,Khiladi Movie News,Khiladi Movie Latet News,Khiladi Teaser,Khiladi Movie Teaser,Khiladi Telugu Movie Teaser,Ravi Teja’s Khiladi Movie Teaser,Ravi Teja Khiladi Teaser,Khiladi Teaser Release Date,Khiladi Movie Teaser Release Date,Khiladi Teaser Release Date Announced,Khiladi Teaser Release Date Out,Khiladi Teaser Release Date Out Now,Khiladi Teaser Unveiled On 12th April,Khiladi Teaser On 12th April,#Khiladi

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”ఖిలాడి “మూవీ షూటింగ్ షెడ్యూల్ ఇటలీ దేశంలో జరిగిన విషయం తెలిసిందే. “ఖిలాడి ” మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ లో హీరో రవితేజ , డింపుల్ హాయతి , అనసూయ , ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు , కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు రమేష్ తెరకెక్కించారు. COVID-19 కేసులు పెరుగుతున్న కారణంగా షూటింగ్ ను మధ్యలో నిలిపివేసి చిత్ర యూనిట్ ఇండియా కు తిరుగు ప్రయాణం అయ్యింది. బ్యాలెన్స్ షూటింగ్ ను ఇండియా లోనే జరపడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన”ఖిలాడి “మూవీ ఫస్ట్ లుక్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “ఖిలాడి ” మూవీ టీజర్ ను ఉగాది కానుకగా ఏప్రిల్ 12వ తేదీ 10:08 AM కు రిలీజ్ చేయనున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. “బ్లాక్ బస్టర్ “క్రాక్ “మూవీ తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న “ఖిలాడి ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =