‘గంగూబాయి కతియావాడి’ తెలుగు టీజర్ రిలీజ్

Alia Bhatt Starrer Gangubai Kathiawadi Telugu Movie Teaser Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Alia Bhatt’s Gangubai Kathiawadi,Alia Bhatt Gangubai Kathiawadi,Gangubai Kathiawadi,Gangubai Kathiawadi Movie,Gangubai Kathiawadi telugu Movie,Gangubai Kathiawadi Update,Gangubai Kathiawadi Movie Update,Gangubai Kathiawadi Telugu Teaser,Gangubai Kathiawadi Telugu Movie Teaser,Gangubai Kathiawadi Movie Telugu Teaser,Gangubai Kathiawadi Movie Teaser,Gangubai Kathiawadi Teaser Telugu,Gangubai Kathiawadi Movie Teaser Telugu,Gangubai Kathiawadi Telugu Teaser Out,Gangubai Kathiawadi Telugu Teaser Out Now,Gangubai Kathiawadi Official Telugu Teaser,Sanjay Leela Bhansali,Alia Bhatt,Alia Bhatt Gangubai Kathiawadi Telugu Teaser,Alia Bhatt New Movie Teaser,#GangubaiKathiawadi

డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమా సినిమాకు తన నటనలో పరిణితి చెందుతూ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ గంగూబాయి కతియావాడి అనే సినిమాతో ఛాలెంజింగ్ రోల్ తో వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. ఇటీవలే హిందీ టీజర్ ను రిలీజ్ చేశారు. నేడు తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”కామటీపురంలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదు అంటారు.. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది” అనే వాయిస్ ఓవర్ తో ‘గంగూబాయి కతియావాడీ’ టీజర్ ప్రారంభమైంది. అనుకోని పరిస్థితుల్లో సెక్స్ వర్కర్ గా మారిన గంగూబాయి తన చుట్టూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’గా రాణిగా ఎలా మారింది.. ఆ తర్వాత కాలంలో సెక్స్ వర్కర్ల హక్కుల కోసం ఎలా పోరాడింది అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు.

కాగా అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 14 =