హైకోర్ట్ లాయర్ గా హీరోయిన్ మాళవిక శర్మ

Malvika Sharma Currently Practicing As Junior Lawyer At Hyderabad High Court,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Malvika Sharma Currently Practicing As Junior Lawyer,Young Mumbai Actress Malvika Turns Lawyer In Hyd High Court,Actress Malvika Sharma,Heroine Malvika Sharma,Malvika Sharma Movies,Malvika Sharma New Movie,Malvika Sharma Next Movie,Malvika Sharma upcoming Movie,Malvika Sharma Upcoming Movies,Malvika Sharma Next project,Malvika Sharma Latest News,Malvika Sharma Practicing As Junior Lawyer At Hyderabad,Malvika Sharma Practicing As Junior Lawyer At High Court,Malvika Sharma As Junior Lawyer,Malvika Sharma Has Begun Practicing As A Junior Lawyer In Hyderabad High Court,Malvika Sharma As A Junior Lawyer In Hyderabad High Court

ముంబై మోడల్ , లా స్టూడెంట్ మాళవిక శర్మ , మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన “నేల టిక్కెట్టు “(2018 ) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. మాళవిక తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED “మూవీ లో మాళవిక ఒక కథానాయికగా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2020 సంవత్సరం లో మాళవిక ముంబై రిజ్వి కాలేజీ లో ఎల్ ఎల్ బి గ్రాడ్యుయేట్ అయ్యారు. 2021 సంవత్సరంలో మాళవిక మహారాష్ట్ర &గోవా బార్ కౌన్సిల్ లో లైసెన్స్ పొందారు. ముంబై యూనివర్సిటీ లో ఎల్ ఎల్ ఎమ్ లో క్రిమినాలజీ లో స్పెషలైజ్ చేయడానికి మాళవిక ప్లాన్ చేశారు. మాళవిక ప్రస్తుతం హైదరాబాద్ హై కోర్ట్ లో జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. టాలీవుడ్ లో అవకాశాలకై మాళవిక ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 16 =