రెడ్ శారీ లో కీర్తి సురేష్

Keerthy Suresh Shares Behind The Scenes Picture From Rang De Movie Shoot,Keerthy Suresh Shares Musical BTS From Her Song In Rang De By The Beach,Rang De,Rang De Movie,Rang De Telugu Movie,Rang De Movie Songs,Rang De Songs,Rang De Telugu Movie Songs,Keerthy Suresh Shares Behind The Scenes Picture From Rang De,Keerthy Suresh Shares BTS Picture From Rang De Movie Shoot,Keerthy Suresh BTS Picture From Rang De Movie Shoot,Keerthy Suresh Latest Picture From Rang De Shoot,Keerthy Suresh Rang De Shoot,Keerthy Suresh Rang De,Keerthy Suresh Rang De Song Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh Latest News,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Pictures,Pooja Hegde Latest Photo Gallery,Keerthy Suresh Photos

తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో కీర్తి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. కీర్తి 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.“సర్కారు వారి పాట “మూవీ దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా కీర్తి “రంగ్ దే !”మూవీ లోని రంగులే సాంగ్ బిహైండ్ ది సీన్ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు . సన్ సెట్ బ్యాక్ డ్రాప్ లో బీచ్ లో రెడ్ శారీ లో ఉన్నకీర్తి ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − one =