రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కబుర్లు

Rakul Preet Singh Shares Fitness Secrets To Social Media Audience,I Want It Every Day Rakul Preet Singh,Rakul Preet Singh Shares Her Fitness Secrets,Rakul Preet Singh Fitness,Rakul Preet Singh Gym Workout,Rakul Preet Singh Gym Workout Photos,Rakul Preet Singh Workout,Rakul Preet Singh Workout Pics,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh Shares Fitness Secrets,Rakul Preet Shares Fitness Secrets To Social Media Audience,Rakul Preet Gym Workout,Rakul Preet Fitness Secret Revealed,Rakul Preet On Her Fitness,Actress Rakul Preet Singh Fitness Secrets,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Movies,Rakul Preet Singh Next Movie,Rakul Preet Singh Upcoming Movie,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Next Project

“కెరటం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సూపర్ హిట్ “దే దే ప్యార్ దే “మూవీ తో రకుల్ బాలీవుడ్ కు పరిచయం అయ్యి హిందీ మూవీస్ తో బిజీగా మారారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా గ్రామీణ నేపథ్యం లో రూపొందిన మూవీ లో రకుల్ కథానాయికగా నటించారు. రకుల్ ప్రస్తుతం 2 తమిళ , 4 హిందీ చిత్రాలలో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో రకుల్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే రకుల్ వర్కౌట్స్  , యోగా , స్విమ్మింగ్ వంటి వాటితో ఫిట్ గా ఉంటున్నారు. రకుల్ మాట్లాడుతూ .. యోగా తో మనసు ప్రశాంతంగా ఉంటుందనీ , తనను ఫిట్ గా ఉంచే అంశాలలో స్విమ్మింగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందనీ , ప్రతీ రోజూ స్విమ్మింగ్ చేస్తూ ఫిట్ గా ఉంటున్నాననీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 9 =