ఛాలెంజింగ్ రోల్ లో నభా నటేష్

Nabha Natesh Takes Up Another Challenging Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nabha Natesh,Actress Nabha Natesh,Heroine Nabha Natesh,Nabha Natesh Says Andunan Remake Is Challenging,Nabha Natesh Latest News,Nabha Natesh Latest Updates,Nabha Natesh Movies,Nabha Natesh New Movie,Nabha Natesh Upcoming Movie,Nabha Natesh Upcoming Movies,Nabha Natesh Next Movie,Nabha Natesh Next Project,Nabha Natesh Latest Film Updates,Nithiin,Hero Nithiin,Maestro,Nithiin Maestro,Merlapaka Gandhi,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Update,Nabha Natesh Challenging Role,Nabha Natesh In A Challenging Role,Nabha Natesh In Maestro,Nabha Natesh About Her Role In Andhadhun Telugu Remake,Nabha Natesh About Her Role In Maestro,Nabha Natesh About Her Role,Nabha Natesh Maestro Role

సూపర్ హిట్ “వజ్రకాయ “కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “డిస్కో రాజా “, సోలో బ్రతుకే సో బెటర్ “, “అల్లుడు అదుర్స్ “మూవీస్ తో నభా నటేష్ ప్రేక్షకులను అలరించారు. నితిన్ హీరోగా రూపొందుతున్న “మాస్ట్రో “మూవీ లో నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న నభా నటేష్ మీడియా తో సమావేశమయ్యారు. నభా నటేష్ మాట్లాడుతూ .. “మాస్ట్రో ” మూవీ తన కెరీర్ లో ఫస్ట్ రీమేక్ మూవీ అనీ , ఈ రీమేక్ మూవీ లో నటించడం ఛాలెంజింగ్ గా ఉందనీ , ఒక మంచి చిత్రం లో భాగం అయినందుకు ఆనందంగా ఉందనీ , ఒకరు నటించిన పాత్రలో మరొకరు నటిస్తున్నప్పుడు ఆడియెన్స్ రిఫరెన్స్ తీసుకుంటారనీ , అందుకే “మాస్ట్రో “మూవీ లో తన క్యారెక్టర్ ను ఛాలెంజింగ్ గా భావిస్తున్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =