సినీ కార్మికులకు ఉచిత వ్యాక్సిన్ – చిరంజీవి

Mega Star Chiranjeevi Plans To Distribute Free Covid vaccines To Tollywood Film Workers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Corona Crisis Charity,CCC,Mega Star Chiranjeevi,Chiranjeevi,Hero Chiranjeevi,Actor Chiranjeevi,Chiranjeevi Plan Vaccination For Film Workers,CCC To Vaccinate Film Workers,CCC Will Look After Vaccination For Cine Workers,Megastar Chiranjeevi Announces Free Covid Vaccine For Film Workers,Chiranjeevi Led CCC To Facilitate Free Covid Vaccine To Cine Workers,Vaccination For Film Workers,Free Covid Vaccines To Tollywood Film Workers,Chiranjeevi Vaccination For Cine Workers,Tollywood Film Workers,Chiranjeevi Leads Tollywood,Covid 19,Chiranjeevi and Nagarjuna Interview,Megastar Chiranjeevi Announces Free Covid Vaccine For Cine Workers,Chiranjeevi Plans To Distribute Free Covid vaccines

కరోనా మహమ్మారి కారణంగా మూవీ షూటింగ్స్ నిలిచిపోయి రోజు వారీ వేతనాలతో జీవించే సినీ కార్మికులు పలు ఇబ్బందులకు గురి అయిన విషయం తెలిసిందే. ఆ సమయం లో మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ ప్రారంభించి , సినీ ప్రముఖుల నుండి విరాళాలు సేకరించి, నిత్యావసర వస్తువులు సినీ కార్మికులకు అందజేసి వారిని ఆదుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ షూటింగ్స్ పూర్తి స్థాయి లో ప్రారంభం కాలేదు. ఇబ్బందులకు గురి అయిన సినీ కార్మికులకుకరోనా క్రైసిస్ ఛారిటీ చేయూత నిచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో రావడం తో మెగా స్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ తరఫున సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. చిరంజీవి నిర్ణయానికి సినీ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పలు మూవీ కమిట్ మెంట్స్ తో హీరో చిరంజీవి బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 9 =