‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’-‘ఏ జిందగీ’ సాంగ్ రిలీజ్

Ye Zindagi Lyrical Song From Most Eligible Bachelor Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Most Eligible Bachelor Movie Song Release Date Out,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Film,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Songs,Most Eligible Bachelor Movie Songs,Akhil Akkineni,Akhil Akkineni New Movie,Ye Zindagi​​ Lyrical,Pooja Hegde,Gopi Sunder,Yezindagi Song,Most Eligible Bachelor Ye Zindagi Lyrical Video Song,Most Eligible Bachelor Zindagi Lyrical Song,Most Eligible Bachelor Movie Song,Most Eligible Bachelor Zindagi Song,Yezindagi Song Most Eligible Bachelor,Most Eligible Bachelor Akhil Song,Most Eligible Bachelor Akhil,Akhil Latest Movie,Akhil Songs,Akhil Akkineni,Telugu Songs,Aditya Music,#YeZindagi,#MostEligibleBachelor

ఇప్పుడున్న యంగ్ హీరోల్లో అర్జంటుగా హిట్ కావాల్సిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది అఖిల్ అని చెప్పొచ్చు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్సే అయ్యాయి… ఇప్పుడు ఆశలన్నీ నాలుగో సినిమా అయిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమాపైనే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్నసినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్స్, ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ‘మనసా మనసా’ ‘గుచ్చే గులాబీ’ పాటలు రిలీజ్ చేయగా ఈ క్రమంలో తాజాగా ‘ఏ జిందగీ’ అనే మరో గీతాన్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘ఆకాశమంతా ఆనందమై.. తెల్లారుతోందే నాకోసమై.. ఆలోచనంతా ఆరాటమై.. అన్వేషిస్తోందో ఈ రోజుకై’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. గోపీ సుందర్ హానియా నఫీసా ఆలపించారు.

కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =