శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “F2 “మూవీని దర్శకుడు అనిల్ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “F2 “ఫన్ &ఫ్రస్టేషన్” మూవీ సీక్వెల్ “F3 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మేజర్ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న “F3 ” మూవీ ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోలు వెంకటేష్ , వరుణ్ తేజ్ ల కాంబినేషన్ సీన్స్ కంప్లీట్ అయ్యాయి. కొన్ని కీలక సన్నివేశాలు మినహా “F3 ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వెంకటేష్ , వరుణ్ తేజ్ లు సెట్స్ లో జాయిన్ అయితే టోటల్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: