‘రిపబ్లిక్’ టీజర్ రిలీజ్

Republic Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Republic,Teaser,Sai Tej,Aishwarya Rajesh,Jagapathi Babu,Ramya,Deva Katta,Mani Sharma,Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Sai Dharam Tej Republic,Republic Teaser,Republic Movie Teaser,Republic Telugu Teaser,Republic Teaser Out,Republic Teaser Out Now,Republic Teaser Released,Republic Teaser Announcement,Republic Teaser Lanched,Hero Sai Dharam Tej Republic Teaser,Sai Dharam Tej Republic,Republic,Republic Movie,Republic Film,Republic Telugu movie,Republic Update,Republic Movie Update,Republic Movie Latest News,Republic On June 4th,Sai Dharam Tej Republic Teaser Out Now,Deva Katta Republic Teaser,Republic Teaser Launched By Director Sukumar,Director Sukumar,Sai Dharam Tej New Movie Teaser,#RepublicTeaser

మెగాహీరో సాయి తేజ్ ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో సూపర్ ఫాంలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమాని టాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్ట దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈసారి లవ్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. ‘రిపబ్లిక్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌కి మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సాయి తేజ్, రమ్యకృష్ణ ఫస్ట్ లుక్ లను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. అవికూడా బాగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సుకుమార్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ ఓపెనింగే ఈకాలంలో మన జీవితాల నుంచి రాజకీయాన్ని వేరు చెయ్యలేం అనే కొటేషన్ తో మొదలవుతుంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో.. అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం… కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం. ప్రజలే కాదు సివిల్ సర్వెంట్స్, కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసలుగా బ్రతుకు తున్నారు. వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు.. అందరూ కరెప్టే అని సాయ్ తేజ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రాజకీయ నాయకులకు భయపడి పనిచేసే ప్రభుత్వ వ్యవస్థల తీరు ఎలా ఉంటుంది అనేది ఈసినిమాలో చూపించబోతున్నారని అర్థమవుతుంది.

కాగా జెబిఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుంది. జగపతిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, బాక్సర్ దిన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జూన్ 4 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + eight =