‘గల్లీరౌడి’ ఫస్ట్ లుక్ రిలీజ్ – రిలీజ్ డేట్ ఫిక్స్

Gully Rowdy Movie Team Unveils First Look and Announces Movie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gully Rowdy,Gully Rowdy Movie,Gully Rowdy Film,Gully Rowdy Telugu Movie,Gully Rowdy Movie Telugu,Gully Rowdy Movie Update,Gully Rowdy Movie News,Gully Rowdy First Look,Gully Rowdy Movie First Look,Gully Rowdy Telugu Movie First Look,Gully Rowdy First Look Out Now,Sundeep Kishan,Sundeep Kishan Gully Rowdy,Sundeep Kishan Gully Rowdy Movie Gets A Release Date,Sundeep Kishan Gully Rowdy First Look Released,Gully Rowdy Movie Team Unveils First Look,First Look Poster Of Sundeep Kishan From Gully Rowdy,Gully Rowdy Sundeep Kishan First Look Poster,Gully Rowdy Movie Release Date,Gully Rowdy Release Date Announced,Gully Rowdy Release Date Fix,Gully Rowdy On May 21st,Gully Rowdy Release On May 21st,Sundeep Kishan Gully Rowdy Release Date,Gully Rowdy Movie Release Date,#GullyRowdy

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసే ఈ కుర్రహీరో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ చిత్రంలో మీసాల వాసు అనే పాత్ర‌లో క‌నిపింబోతున్నాడు. స్టైలిష్ క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని గ‌ల్లీలో ప‌రుగెడుతున్న ఫ‌స్ట్ లుక్‌ స్టిల్ ఆక‌ట్టుకుంటోంది. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. మే 21న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాడు గ‌ల్లీరౌడీ.

కాగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు కోన వెంకట్‌ కథను అందిస్తున్నాడు. చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + one =