“వకీల్ సాబ్ “ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్

Power Star Pawan Kalyan Turns Emotional During His Speech at Vakeel Saab Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Film Update,Vakeel Saab Movie update,Vakeel Saab Movie Latest Updates,Vakeel Saab Movie News,Vakeel Saab Movie Latest News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab Movie Pre Release Event,Vakeel Saab Pre Release Event,Vakeel Saab Telugu Movie Pre Release Event,Power Star Pawan Kalyan Vakeel Saab Movie Pre Release Event,Vakeel Saab Pre Release Live,Pawan Kalyan Powerful Speech At Vakeel Saab Movie Pre Release Event,Pawan Kalyan Speech At Vakeel Saab Movie Pre Release Event,Power Star Pawan Kalyan Powerful Speech,Pawan Kalyan Speech Vakeel Saab Pre Release Event,Power Star Pawan Kalyan Speech At Vakeel Saab Pre Release Event,‪Pawan Kalyan Speech At Vakeel Saab Pre Release,#VakeelSaab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన “వకీల్ సాబ్ “మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్” మూవీ పోస్టర్స్, టీజర్ , ట్రైలర్ , సాంగ్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వకీల్ సాబ్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం శిల్ప కళా వేదిక లో గ్రాండ్ గా జరిగింది. ఆ ఈవెంట్ లో హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ … సినిమా ఫంక్షన్ కు వచ్చి చాలా సంవత్సరాలు అయ్యిందనీ , మూడు సంవత్సరాలు సినిమాలలో నటించలేదనే భావన రాలేదనీ , దేశం కోసం , అభిమానుల కోసం తన గుండె కొట్టుకుంటుందనీ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తాననీ , చాలా రోజులుగా దిల్ రాజు తో వర్క్ చేయాలనుకుంటున్నాననీ , ఇన్నాళ్ళకు తన కోరిక నెరవేరిందనీ , స్వశక్తి తో అవకాశం అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించడం అదృష్టం గా భావిస్తున్నాననీ , లాయర్ వృత్తి పై తనకు అపార గౌరవం ఉందనీ , లాయర్ పాత్రలో నటించే అవకాశం “వకీల్ సాబ్ “మూవీ లో వచ్చిందనీ , అన్ని సినిమాల కంటే ఈ మూవీ కి కాస్త ఎక్కువ కష్టపడ్డాననీ , టీమ్ ఇష్టపడి తమ ప్రేమనంతా ధారపోసిన “వకీల్ సాబ్ ” మూవీ ప్రేక్షకుల గుండెల్లోకి వెళుతుందనే నమ్మకం తనకు ఉందనీ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 5 =