‘101 జిల్లాల అందగాడు’ టైటిల్ సాంగ్ రిలీజ్

Nootokka Jillala Andagadu Movie Title Song Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nootokka Jillala Andagadu Song Lyrical Video,Avasarala Srinivas,Rachakonda Vidyasagar,Dil Raju,Nootokka Jillala Andagadu Song Lyrical Video,Mango Music,Krish,Nootokka Jillala Andagadu Song,Nootokka Jillala Andagadu Title Song,Nootokka Jillala Andagadu Video,Nootokka Jillala Andagadu,101JA Song Promo,101JA Song,101JA Title Song,101JA,Latest Telugu Songs 2021,Nootokka Jillala Andagadu Movie Title Song,Nootokka Jillala Andagadu Movie,Nootokka Jillala Andagadu Telugu Movie,Nootokka Jillala Andagadu Title Song Released,Nootokka Jillala Andagadu Title Song Out,Nootokka Jillala Andagadu Lyrical Video Song,Nootokka Jillala Andagadu Song Lyrical,Nootokka Jillala Andagadu Lyrical Song Out Now,#101JA

రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగానే అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఈసినిమాలో గొత్తి సూర్య నారాయణ అనే పాత్రలో నటిస్తున్న అవసరాల బట్టతలతో పడే పాట్లను చూపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని కలిగించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కోటగుమ్మం సెంటర్ లో కోటిగాడు అతగాడు.. సత్తిపూడి జంక్షన్ లో సత్తిబాబు అతగాడు’ అంటూ సాగిన ఈపాటలో హీరో పాత్ర గురించి తెలియజేసేలా లిరిసిస్ట్ భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సింగర్ సింహా తనదైన శైలిలో ఎనర్జిటిక్ గా ఆలపించగా ఈ సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటోంది.

కాగా ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =