‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్

Aadavallu Meeku Johaarlu Movie Team Unveils Rashmika Mandanna First Look On Her Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Team Aadavaallu Meeku Johaarlu Birthday Wishes To Rashmika Mandanna,Aadavaallu Meeku Johaarlu,Aadavaallu Meeku Johaarlu Movie,Aadavaallu Meeku Johaarlu Telugu Movie,Aadavaallu Meeku Johaarlu First Look,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna First Look,Aadavallu Meeku Johaarlu Rashmika Mandanna First Look,Rashmika Mandanna First Look From Aadavallu Meeku Johaarlu,#HBDRashmikaMandanna,Sharwanand,Sharwanand Aadavallu Meeku Johaarlu,Happy Birthday Rashmika Mandanna,Aadavallu Meeku Johaarlu Rashmika Mandanna First Look Out,Aadavallu Meeku Johaarlu Rashmika Mandanna First Look Out Now,#AadavaalluMeekuJohaarlu

ఇప్పుడున్న కాంపిటీషన్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే చాలా కష్టం. కానీ తన అందం.. అభినయం.. టాలెంట్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది ఈ కన్నడ చందనం. ఇక ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క అన్ని లాంగ్వేజెస్ లో కూడా హీరోయిన్ గా వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేసింది. దీనితో పాటు బిగ్ బీ తో కలిసి మరో సినిమా చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా అందరూ పుట్టిన రోజు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. దీనిలో భాగంగానే రష్మిక శర్వానంద్ తో కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుండగా.. ఆ చిత్రయూనిట్ కూడా రష్మిక ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ అందించింది.

నేను శైల‌జ ఫేం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్‌, రష్మిక మందన్న తొలిసారిగా నటిస్తున్న సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 10 =