సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా ఆపదలనుండి కుటుంబాన్ని రక్షించుకునే నేపథ్యంలో రూపొందిన బ్లాక్ బస్టర్ “దృశ్యం “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “దృశ్యం “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో వెంకటేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “దృశ్యం ” మూవీ కి సీక్వెల్ “దృశ్యం 2” మూవీ తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2 ” మూవీ తెలుగు రీమేక్ “దృశ్యం2 ” మూవీ షూటింగ్ ప్రస్తుతం కేరళ లో జరుగుతుంది. 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “దృశ్యం 2 ” మూవీ ని ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20 వ తేదీ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. “దృశ్యం ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో వెంకటేష్ , సీక్వెల్ తో మరోసారి అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: