ఆర్ఆర్ఆర్ – అలియా వల్ల రీ షెడ్యూల్

RRR Movie Team Plans To Reschedule Few Portions Of Alia Bhatt In The Movie,Alia Bhatt Tests Covid Positive,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Alia Bhatt,Actress Alia Bhatt,Heroine Alia Bhatt,Alia Bhatt Latest News,Alia Bhatt Latest Updates,Alia Bhatt Tests Positive For COVID-19,Alia Bhatt COVID-19 Positive,Alia Bhatt Tests COVID-19 Positive,Alia Bhatt Tests Positive For Coronavirus,RRR,RRR Movie,RRR Film,RRR Telugu Movie,RRR Update,RRR Movie Update,RRR Movie Latest Update,RRR Movie News,RRR Movie Latest news,SS Rajamouli,SS Rajamouli RRR,Ram Charan,Jr NTR,RRR Movie Team To Reschedule Few Portions Of Alia Bhatt,RRR Team To Reschedule Few Portions Of Alia Bhatt In The Movie,RRR Shoot,RRR Shooting Update,#RRR,#RRRMovie

రాజమౌళి ఎంత తొందరగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇక ఇప్పుడు అలియాకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ లో మళ్లీ కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని.. వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు అలియా పేర్కొంది. వైద్యుల సలహా మేరకు ఎప్పటికప్పుడు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నానని తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎలా లేదనుకున్నా తను పూర్తిగా కోలుకొని మళ్లీ షూటింగ్ లో పాల్గొనాలంటే మే లోనే అవుతుంది. అందుకే రామ్ చరణ్ తో ఇంకా ఒక పాట పెండింగ్ ఉంది… ప్రస్తుతం రాజమౌళి క్లైమాక్స్ సంబంధించిన పోర్షన్ ను షూట్ చేస్తున్నాడు. క్లైమాక్స్ లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు ఉండగా అవి తను వచ్చిన తరువాత చేసుకోవచ్చని మే కి పోస్ట్ పోన్ చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో భారీ పీరియాడికల్‌ చిత్రంగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న సినిమా 2021అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =