మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా వచ్చిన సినిమా ‘తెల్లవారితే గురువారం’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్, వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈసినిమా థియేటర్ లోకి వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ డీటెయిల్స్ :
మూవీ : తెల్లవారితే గురువారం
కాస్ట్ : శ్రీ సింహా,మిషా నారంగ్, చిత్రా శుక్లా,రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష
డైరెక్టర్ : మణికాంత్ గెల్లి
ప్రొడ్యూసర్స్ : రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
బ్యానర్స్: వారాహి చలన చిత్రం,లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
మ్యూజిక్ : కాలభైరవ
సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు
రైటర్ : నాగేంద్ర పిళ్ల
ఎడిటర్ : సత్య గిడుతూరి
మ్యూజిక్ లేబుల్ : మ్యాంగో మ్యూజిక్
డిజిటల్ ప్రమోషన్స్ : వ్యాకెడ్ అవుట్ మీడియా
#ThellavaritheGuruvaram 👌👌@Simhakoduri23 acting ❤️❤️@kaalabhairava7 BGM🔥🔥@ComedianSatya is just brilliant 😂😂
— Vardhan (@me_vardhan9) March 27, 2021
#ThellavaritheGuruvaram
Decent ..Good movie for movie lovers ..long weekend ki good movie ..Sat ,,sun & mon .👍
Satya comedy & songs 👍👌— Murali KilariTS (@kilari_muraliTS) March 27, 2021
@Simhakoduri23 @kaalabhairava7 bro eddaru kummesaru Congratulations team 🎉🎉🎉blockbuster 🎉🎉🎉🎉#ThellavaritheGuruvaram pic.twitter.com/nIvjwWzlhK
— tarak9999 (@sivajiroshan) March 27, 2021
Show done. #ThellavaritheGuruvaram
Superb Movie ❤@Simhakoduri23 acting 😍 A very good debut for @gellimanikanth Anna. Biggest asset for sure @kaalabhairava7
Music😍. pic.twitter.com/cce0QL4VOF— Gurrala Srikar Nayan (@srikarnayan) March 27, 2021
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: