‘ఆచార్య’ ఫస్ట్ లిరికల్ కు టైమ్ ఫిక్స్

Acharya Movie Team Announces Release Date For First Song Single,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Acharya,Acharya Movie,Acharya Film,Acharya Telugu Movie,Acharya Movie Telugu,Acharya Update,Acharya Movie Update,Acharya Film Update,Acharya Movie Latest News,Acharya Movie News,Acharya Movie Latest Updates,Laahe Laahe from Acharya on March 31st,Laahe Laahe,Laahe Laahe Song,Laahe Laahe Latest Song,Acharya Songs,Acharya Movie Songs,Acharya Telugu Movie Songs,Acharya First Single Laahe Laahe,Acharya Movie First Single Laahe Laahe,Acharya Movie First Single,Acharya Laahe Laahe,Acharya Laahe Laahe Song,Acharya Laahe Laahe Song Release Date,Acharya Laahe Laahe Song Release Date Out,Acharya Laahe Laahe Song Release On March 31st,Laahe Laahe First Lyrical On March 31st,Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi Acharya Laahe Laahe Song,Laahe Laahe Lyrical,#LaaheLaahe,#Acharya

రామ్ చరణ్ పుట్టినరోజు కు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుండి రామ్ చరణ్ రామరాజు లుక్ ను ఆచార్య నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరో సర్ ప్రైజ్ ఇచ్చారు ఆచార్య టీమ్. ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. లాహే లాహే అంటూ సాగే ఫస్ట లిరికల్ సాంగ్ ను మార్చి 31 న సాయంత్రం 4గంటల 5నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు చరణ్ తన ట్విట్టర్ లో తెలిపాడు. అంతేకాదు వింటేజ్ చిరంజీవి ని మరోసారి చూస్తారంటూ తాను ప్రామిస్ చేస్తున్నట్టు తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో రామ్ చరణ్ తండ్రి చిరుతో కలిసి నటిస్తున్నాడు. గతంలో చరణ్ నటించిన మగధీర, బ్రూస్ లీ లో చిరు చిన్న గెస్ట్ రోల్లో కనిపించారు. ఇక చిరంజీవి నటించిన ఖైదీ నెం150లో చరణ్ ఒక పాటలో మెరిశాడు. అయితే ఈసినిమాలో మాత్రం ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంత ఇప్పడు చిరుని చరణ్ ను ఒకే స్క్రీన్ పైన చూడటానికి అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సిద్ధ అనే విద్యార్థి నాయకుడు పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − six =