“వకీల్ సాబ్ “ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ ?

Vakeel Saab Movie Team Confirms Pre Release Event Date and Venue,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pre Release Event For Pawan Vakeel Saab,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie Latest Update,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Pre Release Event,Vakeel Saab Movie Pre Release Event,Shruti Haasan,Sriram Venu,Thaman S,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab Movie Pre Release Event,Vakeel Saab Movie Pre Release Event Date,Vakeel Saab Movie Pre Release Event Venue,Vakeel Saab Movie Pre Release Event Date And Venue,,Vakeel Saab Movie Pre Release Event On 3rd April,Dil Raju,Vakeel Saab Movie Pre Release Event Details

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “వకీల్ సాబ్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 3వ తేదీ న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరపడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసినట్టు సమాచారం. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 17 =