“సలార్ ” మూవీ లేటెస్ట్ అప్ డేట్

Salaar Movie Team Releases An Interesting Update,Salaar Shooting Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Movie Telugu,Salaar Movie Latest Updates,Salaar Movie Update,Salaar Update,Salaar Telugu Movie Update,Salaar Movie Latest News,Salaar Movie Interesting Update,Salaar Movie Team Releases Update,Salaar Movie Shooting Update,Salaar Movie Shooting Latest Update,Salaar Movie Shoot,Salaar Movie Latest Shooting Update,Salaar Movie Shoot In Gujarat,Prashanth Neel,Prabhas,Shruti Haasan,Prabhas Salaar,Rebel Star Prabhas,Rebel Star Prabhas Salaar Shooting Latest Update,Rebel Star Prabhas Salaar Shooting,Prabhas Salaar Gujarat Shooting

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ ” మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్ “, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్ “, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “ఆదిపురుష్”, “సలార్ “మూవీస్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందే అన్ని మూవీస్ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోం బలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కెజిఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి హాసన్ జంటగారూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “సలార్”మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. “సలార్ ” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ మైనింగ్ ఏరియా లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెండవ షూటింగ్ షెడ్యూల్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏప్రిల్ 20 వ తేదీ ప్రారంభం కానుందని సమాచారం. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ , క్రేజీ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న “సలార్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 18 =